Share News

స్థిరంగా పసిడి ధరలు.. అకస్మాత్తుగా వెండి ధర డౌన్

ABN , Publish Date - Oct 21 , 2026 | 10:31 AM

పండుగ వేళ భారత్‌లో నిన్న అనూహ్యంగా పతనమైన పసిడి ధర ప్రస్తుతానికి స్థిరంగా కొనసాగుతోంది.

స్థిరంగా పసిడి ధరలు.. అకస్మాత్తుగా వెండి ధర డౌన్
Gold, Silver rates on Oct 21, 2026

ఇంటర్నెట్ డెస్క్: పండుగ వేళ భారత్‌లో నిన్న అనూహ్యంగా పతనమైన పసిడి ధర ప్రస్తుతానికి స్థిరంగా కొనసాగుతోంది. వచ్చే వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో ద్రవ్యపరపతి విధానంపై వెలువడే సంకేతాల గురించి మదుపర్లు ఎదురుచూస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,080 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ధరలో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,33,900గా ఉంది. నేడు వెండి ధర (కిలో) మాత్రం అనూహ్యంగా రూ.10 వేల మేర పతనమై రూ.2.3 లక్షల వద్ద కొనసాగుతోంది. సురక్షిత పెట్టుబడి సాధనమైన వెండి పారిశ్రామికంగా కూడా వినియోగం కావడంతో ధరలను పలు అంశాలు ప్రభావితం చేస్తుంటాయి.


తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,46,080

₹1,33,900

₹1,09,560

నిజామాబాద్

₹1,46,080

₹1,33,900

₹1,09,560

ఖమ్మం

₹1,46,080

₹1,33,900

₹1,09,560


ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పుత్తడి (10 గ్రాములు) ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,46,080

₹1,33,900

₹1,09,560

విశాఖపట్నం

₹1,46,080

₹1,33,900

₹1,09,560

అమరావతి

₹1,46,080

₹1,33,900

₹1,09,560

కాకినాడ

₹1,46,080

₹1,33,900

₹1,09,560

తిరుపతి

₹1,46,080

₹1,33,900

₹1,09,560


భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,46,080

₹1,33,900

₹1,09,700

ముంబై

₹1,46,080

₹1,33,900

₹1,09,560

ఢిల్లీ

₹1,46,230

₹1,34,050

₹1,09,710

కోల్‌కతా

₹1,46,080

₹1,33,900

₹1,09,560

కేరళ

₹1,46,080

₹1,33,900

₹1,09,560

పుణె

₹1,46,080

₹1,33,900

₹1,09,560

బెంగళూరు

₹1,46,080

₹1,33,900

₹1,09,560

వడోదరా

₹1,46,130

₹1,33,950

₹1,09,610


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

మళ్లీ 110 డాలర్లకు చేరువలో ముడి చమురు.. శాంతి ఒప్పందంపై అనిశ్చితే కారణం..

అమెరికన్‌ పిల్లలకు మస్క్‌ బంపరాఫర్‌

Updated Date - Oct 21 , 2026 | 10:44 AM