Share News

గోల్డ్ రేట్స్.. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఇవీ

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:51 AM

గత వారం బంగారం ధరల్లో కోత పడింది. ఈ వారమూ ధరలు ఓ మోస్తరు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

గోల్డ్ రేట్స్.. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఇవీ
Gold, Silver Rates on Sept 28

ఇంటర్నెట్ డెస్క్: గత వారం భారత్‌లో బంగారం ధర రూ.3 వేల మేర పతనమైంది. అయితే, ఈ వారం ధరల్లో ఓ మోస్తరు హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా త్వరలో విడుదల కానున్న యూఎస్ ఆర్థిక డేటాతో ధరల పయనంపై మరింత స్పష్టత రానుంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,670గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,994 వద్ద, 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,500 వద్ద కొనసాగుతోంది. ఇక నగరంలో కిలో వెండి ధర రూ.2,49,900గా ఉంది.


తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,52,670

₹1,39,940

₹1,14,500

నిజామాబాద్

₹1,52,670

₹1,39,940

₹1,14,500

ఖమ్మం

₹1,52,670

₹1,39,940

₹1,14,500


ఏపీలోని నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,52,670

₹1,39,940

₹1,14,500

విశాఖపట్నం

₹1,52,670

₹1,39,940

₹1,14,500

అమరావతి

₹1,52,670

₹1,39,940

₹1,14,500

తిరుపతి

₹1,52,670

₹1,39,940

₹1,14,500

కాకినాడ

₹1,52,670

₹1,39,940

₹1,14,500


భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,52,720

₹1,39,990

₹1,17,690

ముంబై

₹1,52,670

₹1,39,940

₹1,14,500

ఢిల్లీ

₹1,52,820

₹1,40,090

₹1,14,650

కోల్‌కతా

₹1,52,670

₹1,39,940

₹1,14,500

బెంగళూరు

₹1,52,670

₹1,39,940

₹1,14,500

కేరళ

₹1,52,670

₹1,39,940

₹1,14,500

పుణె

₹1,52,670

₹1,39,940

₹1,14,500

వడోదరా

₹1,52,720

₹1,39,990

₹1,14,550


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

ఏసీలు, టీవీల ధరలకు రెక్కలు

బోయింగ్‌ 737 మ్యాక్స్‌లో లోపాలు

Updated Date - Sep 28 , 2026 | 07:14 AM