Share News

పసిడి ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు! నేడు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jul 19 , 2026 | 07:06 AM

భారత్‌లో గత కొంత కాలంగా పసిడి ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. మరి వివిధ ప్రాంతాల్లో నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..

పసిడి ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు! నేడు ఎలా ఉన్నాయంటే..
Gold Rates in India on July 19

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో గత కొంతకాలంగా బంగారం ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఒక రోజు ధరలు పెరిగితే మరుసటి రోజు అంతకుమించి తగ్గుదల కనిపిస్తోంది. ఫలితంగా గత వారం ధరలు ఏకంగా 3 శాతం మేర పడిపోయాయి. గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో ధరల పతనం మరింతకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (జులై 19) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,290గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,31,350 వద్ద కొనసాగుతోంది.


తెలంగాణలోని ప్రముఖ పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,43,290

₹1,31,350

₹1,07,470

నిజామాబాద్

₹1,43,290

₹1,31,350

₹1,07,470

ఖమ్మం

₹1,43,290

₹1,31,350

₹1,07,470


ఏపీలో పసిడి ధరలు (10 గ్రాములు) ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,43,290

₹1,31,350

₹1,07,470

విశాఖపట్నం

₹1,43,290

₹1,31,350

₹1,07,470

గుంటూరు

₹1,43,290

₹1,31,350

₹1,07,470

తిరుపతి

₹1,43,290

₹1,31,350

₹1,07,470

అనంతపురం

₹1,43,290

₹1,31,350

₹1,07,470


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,43,290

₹1,31,350

₹1,09,500

ముంబై

₹1,43,290

₹1,31,350

₹1,07,470

ఢిల్లీ

₹1,43,440

₹1,31,450

₹1,07,620

కోల్‌కతా

₹1,43,290

₹1,31,350

₹1,07,470

బెంగళూరు

₹1,43,290

₹1,31,350

₹1,07,470

వడోదరా

₹1,43,340

₹1,31,400

₹1,07,520

జైపూర్

₹1,43,440

₹1,31,450

₹1,07,620

లఖ్నవూ

₹1,43,440

₹1,31,450

₹1,07,620


ఈ వార్తలనూ చదవండి:

జీఎస్టీ.. రిజిస్ట్రేషన్‌ తర్వాత అడ్రస్‌ మారితే?

ఏపీలో క్రెడిట్‌ అవుట్‌రీచ్‌కు రూ.393 కోట్ల రుణాలు

Updated Date - Jul 19 , 2026 | 10:18 AM