Share News

అందుకే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Oct 02 , 2026 | 07:03 AM

భారత్‌లో బంగారం ధరలు రోజుకో రీతిలో మారుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తలతో పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయాలు, వంటివి పసిడికి డిమాండ్ పెరిగేలా చేస్తుంటే డాలర్ బలపడటం, బాండ్స్‌పై రాబడులు పెరగడం వంటి ధరలను కిందకు లాగుతున్నాయి.

అందుకే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Rates on Oct 2

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరలు రోజుకో రీతిలో మారుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తలతో పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయాలు, వంటివి పసిడికి డిమాండ్ పెరిగేలా చేస్తుంటే డాలర్ బలపడటం, బాండ్స్‌పై రాబడులు పెరగడం వంటివి ధరలను కిందకు లాగుతున్నాయి. ఫలితంగా ఓ రోజు ధరలు ఊహకందని రీతిలో ఎగబాకితే ఆ మరుసటి రోజే పడిపోతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (అక్టోబర్ 2) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,230గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,790 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,39,900గా ఉంది.


తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,49,230

₹1,36,790

₹1,11,920

నిజామాబాద్

₹1,49,230

₹1,36,790

₹1,11,920

ఖమ్మం

₹1,49,230

₹1,36,790

₹1,11,920


ఏపీలో బంగారం (10 గ్రాముల) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,49,230

₹1,36,790

₹1,11,920

విశాఖపట్నం

₹1,49,230

₹1,36,790

₹1,11,920

అమరావతి

₹1,49,230

₹1,36,790

₹1,11,920

కాకినాడ

₹1,49,230

₹1,36,790

₹1,11,920

తిరుపతి

₹1,49,230

₹1,36,790

₹1,11,920


భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,49,230

₹1,36,790

₹1,12,390

ముంబై

₹1,49,230

₹1,36,790

₹1,11,920

ఢిల్లీ

₹1,49,400

₹1,36,940

₹1,12,070

కోల్‌కతా

₹1,49,230

₹1,36,790

₹1,11,920

బెంగళూరు

₹1,49,230

₹1,36,790

₹1,11,920

కేరళ

₹1,49,230

₹1,36,790

₹1,11,920

పుణె

₹1,49,230

₹1,36,790

₹1,11,920

వడోదరా

₹1,49,280

₹1,36,840

₹1,11,970


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

జీఎస్‌టీ వసూళ్ల జోరు

సెప్టెంబరులో ‘ఆటో’ జోష్‌

Updated Date - Oct 02 , 2026 | 07:26 AM