Share News

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం వివిధ నగరాల్లో పరిస్థితి ఇదీ

ABN , Publish Date - Oct 01 , 2026 | 10:32 AM

భారత్‌లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నిన్న ఓ మోస్తరు స్థాయిలో పెరిగిన మేలిమి ధర నేడు మళ్లీ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం వివిధ నగరాల్లో పరిస్థితి ఇదీ
Gold, Silver Prices on oct 1

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నిన్న ఓ మోస్తరు స్థాయిలో పెరిగిన మేలిమి ధర నేడు మళ్లీ స్వల్పంగా తగ్గింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ధరలు అంచనాలకు అందని విధంగా హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్నటితో పోలిస్తే రూ.330 మేర తగ్గి రూ.1,49,240కు చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధరలో కూడా కోత పడింది. ప్రస్తుతం ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,36,800గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,11,930 వద్ద కదలాడుతోంది. నగరంలో కిలో వెండి రూ. 2.45 లక్షలుగా ఉంది.


తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,49,240

₹1,36,800

₹1,11,930

నిజామాబాద్

₹1,49,240

₹1,36,800

₹1,11,930

ఖమ్మం

₹1,49,240

₹1,36,800

₹1,11,930


ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,49,240

₹1,36,800

₹1,11,930

విశాఖపట్నం

₹1,49,240

₹1,36,800

₹1,11,930

అమరావతి

₹1,49,240

₹1,36,800

₹1,11,930

కాకినాడ

₹1,49,240

₹1,36,800

₹1,11,930

తిరుపతి

₹1,49,240

₹1,36,800

₹1,11,930


భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,49,240

₹1,36,800

₹1,14,500

ముంబై

₹1,49,240

₹1,36,800

₹1,11,930

ఢిల్లీ

₹1,49,390

₹1,36,950

₹1,12,080

కోల్‌కతా

₹1,49,240

₹1,36,800

₹1,11,930

బెంగళూరు

₹1,49,240

₹1,36,800

₹1,11,930

కేరళ

₹1,49,240

₹1,36,800

₹1,11,930

పుణె

₹1,49,240

₹1,36,800

₹1,11,930

వడోదరా

₹1,49,290

₹1,36,850

₹1,11,980


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు.. పండుగ ముందు షాక్

ఏప్రిల్‌ 1 నుంచి కేఫ్‌-3 నిబంధనలు

Updated Date - Oct 01 , 2026 | 11:48 AM