Share News

గత వారం భారీగా తగ్గిన ధరలు.. ఈ వారం పెరగనున్నాయా?

ABN , Publish Date - Nov 23 , 2026 | 06:50 AM

గత వారం భారీగా తగ్గిన ధరలు ఈవారం పెరిగే చాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నేడు భారత్‌లోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

గత వారం భారీగా తగ్గిన ధరలు.. ఈ వారం పెరగనున్నాయా?
Gold, Silver Rates on 23 Nov 2026

ఇంటర్నెట్ డెస్క్: గత వారం భారత్‌లో పసిడి ధరలు ఊహించని స్థాయిలో తగ్గాయి. మేలిమి బంగారం ధరలో 14.31 శాతం మేర కోత పడింది. 14 నెలల కనిష్ఠ స్థాయిని తాకింది. భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ధరలు పడిపోతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ వారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. రీలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ) 20 దిగువకు చేరిన నేపథ్యంలో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు (Gold Prices on 23, Nov, 2026). గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,070గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,14,640 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1,74,900గా ఉంది.


తెలంగాణలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,25,070

₹1,14,640

₹93,800

నిజామాబాద్

₹1,25,070

₹1,14,640

₹93,800

ఖమ్మం

₹1,25,070

₹1,14,640

₹93,800


ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,25,070

₹1,14,640

₹93,800

విశాఖపట్నం

₹1,25,070

₹1,14,640

₹93,800

అమరావతి

₹1,25,070

₹1,14,640

₹93,800

కాకినాడ

₹1,25,070

₹1,14,640

₹93,800

తిరుపతి

₹1,25,070

₹1,14,640

₹93,800


భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,25,070

₹1,14,640

₹93,290

ముంబై

₹1,25,070

₹1,14,640

₹93,800

ఢిల్లీ

₹1,25,220

₹1,14,790

₹93,950

కోల్‌కతా

₹1,25,070

₹1,14,640

₹93,800

బెంగళూరు

₹1,25,070

₹1,14,640

₹93,800

కేరళ

₹1,25,070

₹1,14,640

₹93,800

పుణె

₹1,25,070

₹1,14,640

₹93,800

వడోదరా

₹1,25,120

₹1,14,690

₹93,850


ఈ వార్తలనూ చదవండి:

మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి

26,000 దిశగా నిఫ్టీ..!

Updated Date - Nov 23 , 2026 | 07:01 AM