Share News

పడిపోయిన బంగారం ధరలు.. రూ.2,510 మేర కోత

ABN , Publish Date - Sep 28 , 2026 | 10:28 AM

సోమవారం దేశంలో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ధరల్లో భారీ కోత పడింది. ప్రస్తుతం భారత్‌లోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

పడిపోయిన బంగారం ధరలు.. రూ.2,510 మేర కోత
Gold, Silver Rates on Sep 28

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధరల్లో భారీ కోత పడింది. ఏకంగా రూ.2,510ల మేర మేలిమి బంగారం ధర పడిపోయింది. ముడి చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం భయాలు నెలకొనడం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,50,170కు పడిపోయింది. నిన్నటితో పోలిస్తే ధరలో ఏకంగా 2,510 మేర కోత పడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ. 2,300 మేర తగ్గి రూ.1,37,650కు చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,880కు పడిపోయింది. కిలో వెండి ధర రూ.5 వేల మేర తగ్గి రూ.2.45 లక్షలకు చేరుకుంది.


తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,50,170

₹1,37,650

₹1,12,630

నిజామాబాద్

₹1,50,170

₹1,37,650

₹1,12,630

ఖమ్మం

₹1,50,170

₹1,37,650

₹1,12,630


ఏపీలోని పట్టణాలు, నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,50,170

₹1,37,650

₹1,12,630

విశాఖపట్నం

₹1,50,170

₹1,37,650

₹1,12,630

కాకినాడ

₹1,50,170

₹1,37,650

₹1,12,630

అమరావతి

₹1,50,170

₹1,37,650

₹1,12,630

తిరుపతి

₹1,50,170

₹1,37,650

₹1,12,630


భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,50,170

₹1,37,650

₹1,15,350

ముంబై

₹1,50,170

₹1,37,650

₹1,12,630

ఢిల్లీ

₹1,50,320

₹1,37,800

₹1,12,780

కోల్‌కతా

₹1,50,170

₹1,37,650

₹1,12,630

బెంగళూరు

₹1,50,170

₹1,37,650

₹1,12,630

కేరళ

₹1,50,170

₹1,37,650

₹1,12,630

పుణె

₹1,50,170

₹1,37,650

₹1,12,630

వడోదరా

₹1,50,220

₹1,37,700

₹1,12,680


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

ఏసీలు, టీవీల ధరలకు రెక్కలు

బోయింగ్‌ 737 మ్యాక్స్‌లో లోపాలు

Updated Date - Sep 28 , 2026 | 10:55 AM