Share News

గోల్డ్ ధరలు మరింత తగ్గే ఛాన్స్!

ABN , Publish Date - Aug 30 , 2026 | 06:29 AM

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ కెవిన్ మార్ష్ ప్రకటన నేపథ్యంలో యూఎస్ బాండ్స్ పుంజుకుని వచ్చే వారం బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

గోల్డ్ ధరలు మరింత తగ్గే ఛాన్స్!
Gold Rates on 30th of August

ఇంటర్నెట్ డెస్క్: డాలర్ పుంజుకోవడం, మదుపర్ల లాభాల స్వీకరణతో భారత్‌లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. వచ్చే వారం కూడా ధరల పతనం కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలన్న యూఎస్ ఫెడ్ చీఫ్ ప్రకటనతో యూస్ వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో, డాలర్, యూఎస్ బాండ్స్ పుంజుకుని బంగారం, వెండికి డిమాండ్ తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (ఆగస్టు 30) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,240గా ఉంది, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,45,050గా ఉంది. నగరంలో కిలో వెండి 2.60 లక్షల వద్ద కొనసాగుతోంది.

తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,58,240

₹1,45,050

₹1,18,680

నిజామాబాద్

₹1,58,240

₹1,45,050

₹1,18,680

ఖమ్మం

₹1,58,240

₹1,45,050

₹1,18,680


ఏపీలోని నగరాలు, పట్టణాల్లో పుత్తడి (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,58,240

₹1,45,050

₹1,18,680

విశాఖపట్నం

₹1,58,240

₹1,45,050

₹1,18,680

గుంటూరు

₹1,58,240

₹1,45,050

₹1,18,680

తిరుపతి

₹1,58,240

₹1,45,050

₹1,18,680


భారత్‌లోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,58,240

₹1,45,050

₹1,22,750

ముంబై

₹1,58,240

₹1,45,050

₹1,18,680

ఢిల్లీ

₹1,58,390

₹1,45,200

₹1,18,830

కోల్‌కతా

₹1,58,240

₹1,45,050

₹1,18,680

బెంగళూరు

₹1,58,240

₹1,45,050

₹1,18,680

పుణె

₹1,58,240

₹1,45,050

₹1,18,680

వడోదరా

₹1,58,290

₹1,45,100

₹1,18,730


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

చేతిలో డబ్బులున్నాయా.. ఒకేసారి పెట్టుబడి మేలు

విదేశీ బీఎఫ్‌ఎస్ఐ కంపెనీల ‘జీసీసీ’ హవా

Updated Date - Aug 30 , 2026 | 06:45 AM