బంగారం ధరలు మళ్లీ డౌన్.. నేడు ఎంత తగ్గాయంటే..
ABN , Publish Date - Aug 14 , 2026 | 10:44 AM
భారత్‌లో బంగారం ధరలు నేడు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ అనిశ్చితులకు తోడు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో నేడు భారత్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.710 మేర తగ్గింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరలు నేడు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ అనిశ్చితులకు తోడు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో నేడు భారత్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.710 మేర తగ్గింది. గురువారం కూడా పసిడి ధర రూ.1,260 మేర తగ్గిన విషయం తెలిసిందే. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఆగస్టు 14) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,890గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.650ల మేర తగ్గి రూ.1,40,150కు చేరుకుంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,670 వద్ద కొనసాగుతోంది.
తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
నిజామాబాద్ | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
ఖమ్మం | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
ఏపీలోని నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
విశాఖపట్నం | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
గుంటూరు | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
నెల్లూరు | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
తిరుపతి | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
భారత్‌లోని నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,53,170 | ₹1,40,400 | ₹1,18,200 |
ముంబై | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
ఢిల్లీ | ₹1,53,040 | ₹1,40,300 | ₹1,14,820 |
కోల్‌కతా | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
బెంగళూరు | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
కేరళ | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
పుణె | ₹1,52,890 | ₹1,40,150 | ₹1,14,670 |
వడోదరా | ₹1,52,940 | ₹1,40,200 | ₹1,14,720 |
ఈ వార్తలనూ చదవండి:
టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియ షురూ
హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ జీఈసీ