పండుగ వేళ ఊహించని మార్పు.. పసిడి ధరలు ఢమాల్
ABN , Publish Date - Oct 20 , 2026 | 10:28 AM
భారత్‌లో బంగారం (Gold, Silver Rates) ధరలు మరోసారి పతనమయ్యాయి. గత వారమంతా తగ్గిన ధరలు నిన్న స్వల్పంగా పెరిగాయి. అంతలోనే ఊహించని విధంగా నేడు మరోసారి పతనమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం (Gold, Silver Rates) ధరలు మరోసారి పతనమయ్యాయి. గత వారమంతా తగ్గిన ధరలు నిన్న స్వల్పంగా పెరిగాయి. అంతలోనే ఊహించని విధంగా నేడు (20, October, 2026) మరోసారి పతనమయ్యాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, డాలర్ బలపడటం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఎప్పటికప్పుడు మారుతున్న అంచనాలతో బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 1,47,170గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ.870 మేర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.800 మేర తగ్గి రూ.1,34,900కు చేరుకుంది. గత కొన్ని రోజులుగా నగరంలో వెండి ధర (కిలో) మాత్రం దాదాపు స్థిరంగా రూ.2.4 లక్షల వద్ద కొనసాగుతోంది.
తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
నిజామాబాద్ | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
ఖమ్మం | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
విశాఖపట్నం | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
అమరావతి | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
కాకినాడ | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
తిరుపతి | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,910 |
ముంబై | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
ఢిల్లీ | ₹1,47,320 | ₹1,35,050 | ₹1,10,520 |
కోల్‌కతా | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
బెంగళూరు | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
కేరళ | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
పుణె | ₹1,47,170 | ₹1,34,900 | ₹1,10,380 |
వడోదరా | ₹1,47,220 | ₹1,34,950 | ₹1,10,420 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి జియో ఐపీఓకు భారీ స్పందన
ఎఫ్‌పీఐల అమ్మకాలతోనే రూపాయికి తిప్పలు: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు