Share News

పసిడి ధరల పతనం.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 20 , 2026 | 06:56 AM

దేశంలో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

పసిడి ధరల పతనం.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Gold Rates on Jun 20

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో గత కొన్ని రోజులుగా స్వల్ప స్థాయిలో తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం భారీ స్థాయిలో పడిపోయాయి. ఏకంగా రూ.3600ల మేర ధరల్లో కోత పడింది. ప్రామాణిక వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందన్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలతో పాటు డాలర్ బలపడంతో బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (జూన్ 20) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,850గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,690 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,09,380గా ఉంది.

తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,45,850

₹1,33,690

₹1,09,380

నిజామాబాద్

₹1,45,850

₹1,33,690

₹1,09,380

ఖమ్మం

₹1,45,850

₹1,33,690

₹1,09,380

ఏపీలోని ప్రధాన ప్రాంతాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,45,850

₹1,33,690

₹1,09,380

విశాఖపట్నం

₹1,45,850

₹1,33,690

₹1,09,380

గుంటూరు

₹1,45,850

₹1,33,690

₹1,09,380

నెల్లూరు

₹1,45,850

₹1,33,690

₹1,09,380

తిరుపతి

₹1,45,850

₹1,33,690

₹1,09,380


దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,48,030

₹1,35,690

₹1,13,490

ముంబై

₹1,45,850

₹1,33,690

₹1,09,380

ఢిల్లీ

₹1,46,000

₹1,33,840

₹1,09,530

కోల్‌కతా

₹1,45,850

₹1,33,690

₹1,09,380

బెంగళూరు

₹1,45,850

₹1,33,690

₹1,09,380

పుణె

₹1,45,850

₹1,33,690

₹1,09,380

వడోదరా

₹1,45,900

₹1,33,740

₹1,09,430

అహ్మదాబాద్

₹1,45,900

₹1,33,740

₹1,09,430


గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి ధరలు కొనుగోలు చేసే సమయంలో మరోసారి చెక్ చేసుకోవాలని సూచన

ఈ వార్తలనూ చదవండి:

ఇక చౌకగా ఏఐ సేవలు.. రిలయన్స్ ఏజీఎం సమావేశంలో కీలక నిర్ణయాలు

జియో రూ.37,700 కోట్ల ఐపీఓ

Updated Date - Jun 20 , 2026 | 07:16 AM