Share News

కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల

ABN , Publish Date - Sep 03 , 2026 | 06:38 AM

యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెరుగుతుందన్న అంచనాలు, యూఎస్ బాండ్స్‌పై రాబడులు పెరగడంతో భారత్‌లో బంగారం ధరలు పడిపోతున్నాయి.

కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల
Gold, Silver Rates on Sep 3

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెరుగుతుందన్న అంచనాలతో పాటు యూఎస్ బాండ్స్‌పై రాబడులు పెరగడంతో భారత్‌లో బంగారం ధరలు పడిపోతున్నాయి. ఈ వారంలో ఇప్పటివరకూ దాదాపు రూ.6 వేల పైచిలుకు మేర పతనమయ్యాయి. డాలర్ బలపడటం కూడా బంగారానికి డిమాండ్ మరింత తగ్గేలా చేస్తోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 3) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,010గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,340 వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,010 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది.


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,52,010

₹1,39,340

₹1,14,010

నిజామాబాద్

₹1,52,010

₹1,39,340

₹1,14,010

ఖమ్మం

₹1,52,010

₹1,39,340

₹1,14,010


ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,52,010

₹1,39,340

₹1,14,010

విశాఖపట్నం

₹1,52,010

₹1,39,340

₹1,14,010

అమరావతి

₹1,52,010

₹1,39,340

₹1,14,010

కాకినాడ

₹1,52,010

₹1,39,340

₹1,14,010

తిరుపతి

₹1,52,010

₹1,39,340

₹1,14,010


భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,52,010

₹1,39,340

₹1,17,190

ముంబై

₹1,52,010

₹1,39,340

₹1,14,010

ఢిల్లీ

₹1,52,160

₹1,39,490

₹1,14,160

కోల్‌కతా

₹1,52,010

₹1,39,340

₹1,14,010

బెంగళూరు

₹1,52,010

₹1,39,340

₹1,14,010

కేరళ

₹1,52,010

₹1,39,340

₹1,14,010

పుణె

₹1,52,010

₹1,39,340

₹1,14,010


ఈ వార్తలనూ చదవండి:

ప్రవాసుల నిధుల వెల్లువ.. ఫలితాన్నిచ్చిన ఆర్‌బీఐ చర్యలు

తెలుగు రాష్ట్రాల్లో సిమంట!

Updated Date - Sep 03 , 2026 | 06:51 AM