Share News

బంగారం ధరలు మరింతగా డౌన్

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:35 AM

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటు పెరగవచ్చన్న అంచనాతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర పతనం అవుతోంది. భారత్‌లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.

బంగారం ధరలు మరింతగా డౌన్
Gold Rates on Sept 1

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటు పెరగవచ్చన్న అంచనాతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర పతనం అవుతోంది. భారత్‌లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. గత వారం చివర్లో మొదలైన ధరల తగ్గుదల ఈ వారం కూడా కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 1) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,760 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 1,43,690గా ఉంది. 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,17,570 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ.2,59,900 వద్ద ఉంది. నిన్న హైదరాబాద్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా రూ.1400 పైచిలుకు మేర పతనమైన విషయం తెలిసిందే.


తెలంగాణలో నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,56,760

₹1,43,690

₹1,17,570

నిజామాబాద్

₹1,56,760

₹1,43,690

₹1,17,570

ఖమ్మం

₹1,56,760

₹1,43,690

₹1,17,570


ఏపీలోని నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,56,760

₹1,43,690

₹1,17,570

విశాఖపట్నం

₹1,56,760

₹1,43,690

₹1,17,570

గుంటూరు

₹1,56,760

₹1,43,690

₹1,17,570

నెల్లూరు

₹1,56,760

₹1,43,690

₹1,17,570

తిరుపతి

₹1,56,760

₹1,43,690

₹1,17,570


భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,56,760

₹1,43,690

₹1,21,390

ముంబై

₹1,56,760

₹1,43,690

₹1,17,570

ఢిల్లీ

₹1,56,910

₹1,43,840

₹1,17,720

కోల్‌కతా

₹1,56,760

₹1,43,690

₹1,17,570

బెంగళూరు

₹1,56,760

₹1,43,690

₹1,17,570

కేరళ

₹1,56,760

₹1,43,690

₹1,17,570

పుణె

₹1,56,760

₹1,43,690

₹1,17,570


గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.

ఈ వార్తలనూ చదవండి:

దేశంలో చిప్‌ల తయారీకి రూ.1.27 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు

సంక్షోభ సమయంలోనూ వృద్ధి రయ్‌..రయ్‌!

Updated Date - Sep 01 , 2026 | 06:55 AM