గోల్డ్ రేట్స్ యూటర్న్!.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Aug 11 , 2026 | 07:02 AM
గత వారం భారత్‌లో వరుసగా పెరిగిన బంగారం ధరలు నిన్న (సోమవారం) స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ధరల్లో స్వల్పంగా కోత పడింది.
గత వారం భారత్‌లో వరుసగా పెరిగిన బంగారం ధరలు నిన్న (సోమవారం) స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ధరల్లో స్వల్పంగా కోత పడింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఆగస్టు 11) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,960గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,290ల వద్ద, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,13,97ల వద్ద కొనసాగుతోంది.
తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
నిజామాబాద్ | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
ఖమ్మం | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
ఏపీలోని నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
విశాఖపట్నం | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
గుంటూరు | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
నెల్లూరు | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
కాకినాడ | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
అనంతపురం | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,52,170 | ₹1,39,490 | ₹1,17,640 |
ముంబై | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
న్యూఢిల్లీ | ₹1,52,110 | ₹1,39,440 | ₹1,14,120 |
కోల్‌కతా | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
బెంగళూరు | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
కేరళ | ₹1,51,960 | ₹1,39,290 | ₹1,13,970 |
వడోదరా | ₹1,52,010 | ₹1,39,340 | ₹1,14,020 |
జైపూర్ | ₹1,52,110 | ₹1,39,440 | ₹1,14,120 |
లఖ్నవూ | ₹1,52,110 | ₹1,39,440 | ₹1,14,120 |
ఈ వార్తలనూ చదవండి:
వచ్చే 12-15 నెలల్లో... బంగారం @ రూ.1.93 లక్షలు!
మస్క సంపాదన.. రోజుకు రూ.8,313 కోట్లు