Share News

పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే..

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:06 AM

గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. రోజు (బుధవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1,040 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 950 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 770 రూపాయలు పెరిగింది.

పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే..
Gold Price Today

ఇంటర్‌నెట్ డెస్క్: గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. రోజు (బుధవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1,040 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 950 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 770 రూపాయలు పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,860 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,41,950 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,16,140 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.


తెలంగాణలోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..

పట్టణం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,54,860

₹1,41,950

₹1,16, 140

ఖమ్మం

₹1,54,860

₹1,41,950

₹1,16, 140

నిజామాబాద్

₹1,54,860

₹1,41,950

₹1,16, 140


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10గ్రాములు) ధరలు..

పట్టణం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

కడప

₹1,54,860

₹1,41,950

₹1,16, 140

విజయవాడ

₹1,54,860

₹1,41,950

₹1,16, 140

విశాఖపట్నం

₹1,54,860

₹1,41,950

₹1,16, 140

కాకినాడ

₹1,54,860

₹1,41,950

₹1,16, 140


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,54,910

₹1,42,000

₹1,19, 800

ముంబై

₹1,54,860

₹1,41,950

₹1,16, 140

ఢిల్లీ

₹1,55,010

₹1,42,100

₹1,16, 500

కోల్‌కతా

₹1,54,860

₹1,41,950

₹1,16, 140

బెంగళూరు

₹1,54,860

₹1,41,950

₹1,16, 140

వడోదరా

₹1,54,910

₹1,42,000

₹1,19, 800

ఇండోర్

₹1,54,910

₹1,42,000

₹1,19, 800

కాన్పూర్

₹1,55,010

₹1,42,100

₹1,16, 500


గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి

‘వందల కోట్ల విలువైన భూములు ఎలా దక్కించుకోవాలో నేర్పించండి’.. కేటీఆర్ సెటైరికల్ పోస్ట్

కేంద్ర జలశక్తి శాఖ కొత్త కార్యదర్శిగా అర్చనావర్మ నియామకం

Updated Date - Aug 12 , 2026 | 11:16 AM