పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - Aug 31 , 2026 | 10:23 AM
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ పోతున్నాయి. రోజు (సోమవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1,470 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1350 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 830 రూపాయలు తగ్గింది.
ఇంటర్‌నెట్ డెస్క్: గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ పోతున్నాయి. రోజు (సోమవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1,470 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1350 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 830 రూపాయలు తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,770 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,43,700 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,17,850 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
తెలంగాణలోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..
పట్టణం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,56,770 | ₹1,43,700 | ₹1,17, 850 |
ఖమ్మం | ₹1,56,770 | ₹1,43,700 | ₹1,17, 850 |
నిజామాబాద్ | ₹1,56,770 | ₹1,43,700 | ₹1,17, 850 |
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10గ్రాములు) ధరలు..
పట్టణం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
కడప | ₹1,56,770 | ₹1,43,700 | ₹1,17, 850 |
విజయవాడ | ₹1,56,770 | ₹1,43,700 | ₹1,17, 850 |
విశాఖపట్నం | ₹1,56,770 | ₹1,43,700 | ₹1,17, 850 |
కాకినాడ | ₹1,56,770 | ₹1,43,700 | ₹1,17, 850 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,56,770 | ₹1,43,700 | ₹1,21, 400 |
ముంబై | ₹1,56,770 | ₹1,43,700 | ₹1,17, 850 |
ఢిల్లీ | ₹1,56,920 | ₹1,43,850 | ₹1,18, 000 |
కోల్‌కతా | ₹1,56,770 | ₹1,43,700 | ₹1,17, 850 |
బెంగళూరు | ₹1,56,770 | ₹1,43,700 | ₹1,17, 850 |
వడోదరా | ₹1,56,820 | ₹1,43,750 | ₹1,17, 900 |
ఇండోర్ | ₹1,56,820 | ₹1,43,750 | ₹1,17, 900 |
కాన్పూర్ | ₹1,56,920 | ₹1,43,850 | ₹1,18, 000 |
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి
ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్
రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం.. అకౌంట్లో మాత్రం రూ.3!