నాలుగు రోజుల పాటు బంగారం ధరల్లో పెరుగుదల.. ప్రస్తుతం రేట్స్ ఇవీ
ABN , Publish Date - Aug 09 , 2026 | 07:04 AM
భారత్‌లో నాలుగు రోజుల పాటు ధరలు వరుసగా పెరిగాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: గత నాలుగు రోజులుగా భారత్‌లో బంగారం ధరలు వరుసపెట్టి పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం తగ్గుతున్న సంకేతాల నడుమ మళ్లీ బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఆగస్టు 5న దేశంలో రూ.1,44,000గా ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర నాలుగు రోజుల్లో రూ. 8 వేల పైచిలుకు మేర పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు (ఆగస్టు 9) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,350గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,650 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,260 వద్ద ట్రేడవుతోంది.
తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14,260 |
నిజామాబాద్ | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14,260 |
ఖమ్మం | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14,260 |
ఏపీలోని నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,52,380 | ₹1,39,650 | ₹1,14,260 |
విశాఖపట్నం | ₹1,52,380 | ₹1,39,650 | ₹1,14,260 |
గుంటూరు | ₹1,52,380 | ₹1,39,650 | ₹1,14,260 |
నెల్లూరు | ₹1,52,380 | ₹1,39,650 | ₹1,14,260 |
తిరుపతి | ₹1,52,380 | ₹1,39,650 | ₹1,14,260 |
అనంతపురం | ₹1,52,380 | ₹1,39,650 | ₹1,14,260 |
భారత్‌లోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,51,640 | ₹1,39,000 | ₹1,17,150 |
ముంబై | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14,260 |
ఢిల్లీ | ₹1,52,550 | ₹1,39,850 | ₹1,14,460 |
కోల్‌కతా | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14,260 |
బెంగళూరు | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14,260 |
కేరళ | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14,260 |
పుణె | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14,260 |
అహ్మదాబాద్ | ₹1,52,450 | ₹1,39,750 | ₹1,14,360 |
జైపూర్ | ₹1,52,550 | ₹1,39,850 | ₹1,14,460 |
లఖ్నవూ | ₹1,52,550 | ₹1,39,850 | ₹1,14,460 |
ఈ వార్తలనూ చదవండి:
వాడని బ్యాంకు ఖాతాలతో సిబిల్ స్కోర్ తగ్గుతుందా?