Share News

పరుగు ఆపని పసిడి.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Aug 08 , 2026 | 06:59 AM

ఈ వారంలో ఇప్పటివరకూ బంగారం ధరల్లో ర్యాలీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

పరుగు ఆపని పసిడి.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Gold Rates on 8th August in India

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో పసిడి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ వారంలో ఇప్పటివరకూ బంగారం ధర 7 శాతం మేర పెరిగింది. ఒక్క వారంలో ధరలు ఇంతలా పెరగడం జనవరి తరువాత ఇదే మొదటిసారి. యూఎస్ కీలక వడ్డీ రేట్ల పెంపు ఉండదన్న అంచనాలతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లకు దిగుతుండటంతో ధరలకు రెక్కలొచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (ఆగస్టు 8) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,900గా ఉంది. 22 క్యారెట్లు బంగారం ధర రూ.1,37,410గా ఉంది. 18 క్యారెట్లు పసిడి రూ.1,12,430 వద్ద కొనసాగుతోంది.

తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో గోల్డ్ (10 గ్రాములు) రేట్స్

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,49,900

₹1,37,410

₹1,12,430

నిజామాబాద్

₹1,49,900

₹1,37,410

₹1,12,430

ఖమ్మం

₹1,49,900

₹1,37,410

₹1,12,430


ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,49,900

₹1,37,410

₹1,12,430

విశాఖపట్నం

₹1,49,900

₹1,37,410

₹1,12,430

గుంటూరు

₹1,49,900

₹1,37,410

₹1,12,430

నెల్లూరు

₹1,49,900

₹1,37,410

₹1,12,430

తిరుపతి

₹1,49,900

₹1,37,410

₹1,12,430


భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,49,990

₹1,37,490

₹1,15,640

ముంబై

₹1,49,900

₹1,37,410

₹1,12,430

ఢిల్లీ

₹1,50,050

₹1,37,560

₹1,12,580

కోల్‌కతా

₹1,49,900

₹1,37,410

₹1,12,430

బెంగళూరు

₹1,49,900

₹1,37,410

₹1,12,430

కేరళ

₹1,49,900

₹1,37,410

₹1,12,430

పుణె

₹1,49,900

₹1,37,410

₹1,12,430

అహ్మదాబాద్

₹1,49,950

₹1,37,460

₹1,12,480

జైపూర్

₹1,50,050

₹1,37,560

₹1,12,580

లఖ్నవూ

₹1,50,050

₹1,37,560

₹1,12,580


ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌బీఐ భళా!.. మార్కెట్ అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలు

పొద్దుపోయాక ఫోన్ చేసి వేధించొద్దు.. రుణాల వసూళ్లపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు

Updated Date - Aug 08 , 2026 | 07:24 AM