గోల్డ్ రేట్స్ పతనం.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:20 AM
యూఎస్ ట్రెజరీ బాండ్స్‌పై రాబడులు పెరగడం, డాలర్ బలపడటంతో బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు నేడు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాయి. యూఎస్ ట్రెజరీ బాండ్స్‌పై రాబడి పెరగడం, డాలర్ మరింత బలపడటంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఆగస్టు 19) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,970కు తగ్గింది. నిన్నటితో పోలిస్తే దర రూ.920 మేర పడిపోయింది. ఇక 22 క్యారెట్ల ధర కూడా రూ.850ల మేర తగ్గి రూ.1,42,050కు చేరుకుంది.
తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,960 |
నిజామాబాద్ | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,960 |
ఖమ్మం | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,960 |
ఏపీలోని నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,230 |
విశాఖపట్నం | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,230 |
గుంటూరు | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,230 |
నెల్లూరు | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,230 |
తిరుపతి | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,230 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,19,850 |
ముంబై | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,230 |
ఢిల్లీ | ₹1,55,120 | ₹1,42,200 | ₹1,16,380 |
కోల్‌కతా | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,960 |
బెంగళూరు | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,230 |
కేరళ | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,960 |
పుణె | ₹1,54,970 | ₹1,42,050 | ₹1,16,230 |
జైపూర్ | ₹1,55,120 | ₹1,42,200 | ₹1,16,380 |
ఈ వార్తలనూ చదవండి: