Share News

గత వారం అంతా ధరల్లో పెరుగుదల.. ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Aug 10 , 2026 | 06:38 AM

గత వారమంతా బంగారం ధరలు దాదాపుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారం బంగారం ధర రూ.1.6 లక్షల మార్కుకు చేరువ కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత వారం అంతా ధరల్లో పెరుగుదల.. ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rates in Hyderabad on 10th August

ఇంటర్నెట్ డెస్క్: గత వారమంతా బంగారం ధరలు దాదాపుగా పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు 8 శాతం పెరుగుదల కనిపించింది. యూఎస్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లను పెంచబోదన్న అంచనాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఈ వారం కూడా దేశంలో ధరల పెరుగుదల కొనసాగి రూ.1.6 లక్ష మార్కుకు చేరువయ్యే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఆగస్టు 10) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,52,340గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,640 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్లు బంగారం ధర రూ.1,14,250గా ఉంది.

తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,52,340

₹1,39,640

₹1,14,250

నిజామాబాద్

₹1,52,340

₹1,39,640

₹1,14,250

ఖమ్మం

₹1,52,340

₹1,39,640

₹1,14,250


ఏపీలోని నగరాలు, పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,52,370

₹1,39,640

₹1,14,250

విశాఖపట్నం

₹1,52,370

₹1,39,640

₹1,14,250

గుంటూరు

₹1,52,370

₹1,39,640

₹1,14,250

కాకినాడ

₹1,52,370

₹1,39,640

₹1,14,250

తిరుపతి

₹1,52,370

₹1,39,640

₹1,14,250


భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,51,630

₹1,38,990

₹1,17,140

ముంబై

₹1,52,340

₹1,39,640

₹1,14,250

ఢిల్లీ

₹1,52,540

₹1,39,840

₹1,14,450

కోల్‌కతా

₹1,52,340

₹1,39,640

₹1,14,250

బెంగళూరు

₹1,52,340

₹1,39,640

₹1,14,250

కేరళ

₹1,52,340

₹1,39,640

₹1,14,250

పుణె

₹1,52,340

₹1,39,640

₹1,14,250

వడోదరా

₹1,52,440

₹1,39,740

₹1,14,350

జైపూర్

₹1,52,540

₹1,39,840

₹1,14,450

లఖ్నవూ

₹1,52,540

₹1,39,840

₹1,14,450


ఈ వార్తలనూ చదవండి:

వెండికి భలే గిరాకీ

వాడని బ్యాంకు ఖాతాలతో సిబిల్‌ స్కోర్‌ తగ్గుతుందా?

Updated Date - Aug 10 , 2026 | 07:03 AM