క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవీ..
ABN , Publish Date - Aug 19 , 2026 | 06:57 AM
భారత్‌లో ఈ వారం మొదటి నుంచీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఈ వారం మొదటి నుంచీ బంగారం ధరలు ప్రతి రోజూ ఓ మోస్తరు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. యూఎస్ ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేటు పెరగదన్న అంచనాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఆగస్టు 19) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,900గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది.
తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో బంగారం ధరలు (10 గ్రాములు) ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
నిజామాబాద్ | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
ఖమ్మం | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
ఏపీలోని నగరాలు పట్టణాల్లో పసిడి ధరలు (10 గ్రాములు) ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
విశాఖపట్నం | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
గుంటూరు | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
నెల్లూరు | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
తిరుపతి | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,20,710 |
ముంబై | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
ఢిల్లీ | ₹1,56,050 | ₹1,43,060 | ₹1,17,080 |
కోల్‌కతా | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
బెంగళూరు | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
కేరళ | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
పుణె | ₹1,55,900 | ₹1,42,910 | ₹1,16,930 |
ఈ వార్తలనూ చదవండి: