Share News

బంగారం ధరల పతనం.. వారంలో రూ.3,160 తగ్గిన పసిడి

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:43 AM

భారత్‌లో గత వారం బంగారం ధరల్లో భారీగానే కోత పడింది. రూ.3,160 మేర ధరలు తగ్గాయి.

బంగారం ధరల పతనం.. వారంలో రూ.3,160 తగ్గిన పసిడి
Gold, Silver Rates in Hyderabad

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో గత వారం బంగారం ధరల్లో భారీగానే కోత పడింది. రూ.3,160 మేర ధరలు తగ్గాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేటు పెరుగుతుందన్న అంచనాలు, యూఎస్ ట్రెజరీ బాండ్స్‌పై రాబడుల్లో పెరుగుదల వంటివి బంగారానికి డిమాండ్ తగ్గేలా చేశాయి. దేశీయంగా కాస్త డిమాండ్ తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,680గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రూ.1,39,950 వద్ద, 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,510 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.


తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,52,680

₹1,39,950

₹1,14,510

నిజామాబాద్

₹1,52,680

₹1,39,950

₹1,14,510

ఖమ్మం

₹1,52,680

₹1,39,950

₹1,14,510


ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,52,680

₹1,39,950

₹1,14,510

విశాఖపట్నం

₹1,52,680

₹1,39,950

₹1,14,510

అమరావతి

₹1,52,680

₹1,39,950

₹1,14,510

తిరుపతి

₹1,52,680

₹1,39,950

₹1,14,510

అనంతపురం

₹1,52,680

₹1,39,950

₹1,14,510


భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,52,730

₹1,40,000

₹1,17,700

ముంబై

₹1,52,680

₹1,39,950

₹1,14,510

ఢిల్లీ

₹1,52,830

₹1,40,100

₹1,14,660

కోల్‌కతా

₹1,52,680

₹1,39,950

₹1,14,510

బెంగళూరు

₹1,52,680

₹1,39,950

₹1,14,510

కేరళ

₹1,52,680

₹1,39,950

₹1,14,510

పుణె

₹1,52,680

₹1,39,950

₹1,14,510

వడోదరా

₹1,52,730

₹1,40,000

₹1,14,560


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

దేశీ మదుపరి.. గ్లోబల్‌ సెర్చ్‌!

బంగారు ఆభరణాలపై జీఎస్‌టీ ఎలా..

Updated Date - Sep 27 , 2026 | 07:21 AM