Share News

మరింత తగ్గాయ్.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Mar 09 , 2026 | 06:26 AM

అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పెరిగిన ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.

మరింత తగ్గాయ్.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పెరిగిన ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి (Gold prices).


ఈ రోజు (మార్చి 9న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,63,630 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,990 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,63,790కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,50,140కి చేరుకుంది.


మరోవైపు వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతోంది. మూడు లక్షల రూపాయల మార్క్‌ దిగువకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ.1,63,630, రూ.1,49,990

  • విజయవాడలో రూ.1,63,630, రూ.1,49,990

  • ఢిల్లీలో రూ.1,63,790, రూ.1,50,140

  • ముంబైలో రూ.1,63,630, రూ.1,49,990

  • వడోదరలో రూ.1,63,690, రూ.1,50,040

  • కోల్‌కతాలో రూ.1,63,630, రూ.1,49,990

  • చెన్నైలో రూ.1,63,630, రూ.1,49,990

  • బెంగళూరులో రూ.1,63,630, రూ.1,49,990

  • కేరళలో రూ.1,63,630, రూ.1,49,990

  • పుణెలో రూ.1,63,630, రూ.1,49,990


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ.2,89,900

  • విజయవాడలో రూ.2,89,900

  • ఢిల్లీలో రూ.2,84,900

  • చెన్నైలో రూ.2,89,900

  • కోల్‌కతాలో రూ.2,84,900

  • కేరళలో రూ.2,89,900

  • ముంబైలో రూ.2,84,900

  • బెంగళూరులో రూ.2,84,900

  • వడోదరలో రూ.2,84,900

  • అహ్మదాబాద్‌లో రూ.2,84,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఈ వార్తలూ రాయండి:

ఇదే తన చివరి జర్నీ అంటూ యూట్యూబర్ లైవ్ స్ట్రీమింగ్! చివరకు..

చీరకట్టులో మహిళల సాహనం! చూసి తీరాల్సిన వీడియో

Updated Date - Mar 09 , 2026 | 06:26 AM