స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 14 , 2026 | 07:00 AM
శనివారం బంగారం, వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (మార్చి 14)న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.
శనివారం బంగారం, వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి (Gold prices).
ఈ రోజు (మార్చి 14న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,60,680 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,290 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,60,830కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,47,440కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. శనివారం కిలోకు వంద రూపాయల మేర తగ్గుదల నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1,60,680, రూ.1,47,290
విజయవాడలో రూ.1,60,680, రూ.1,47,290
ఢిల్లీలో రూ.1,60,830, రూ.1,47,440
ముంబైలో రూ.1,60,680, రూ.1,47,290
వడోదరలో రూ.1,60,730, రూ.1,47,340
కోల్‌కతాలో రూ.1,60,680, రూ.1,47,290
చెన్నైలో రూ.1,62,550, రూ.1,48,990
బెంగళూరులో రూ.1,60,680, రూ.1,47,290
కేరళలో రూ.1,60,680, రూ.1,47,290
పుణెలో రూ.1,60,680, రూ.1,47,290
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,89,900
విజయవాడలో రూ.2,89,900
ఢిల్లీలో రూ.2,79,900
చెన్నైలో రూ.2,89,900
కోల్‌కతాలో రూ.2,79,900
కేరళలో రూ.2,89,900
ముంబైలో రూ.2,79,900
బెంగళూరులో రూ.2,79,900
వడోదరలో రూ.2,79,900
అహ్మదాబాద్‌లో రూ.2,79,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం! ఫోన్ చూస్తుండగా..
ఒకే బోగీలో 30 మంది.. ఈ ఫ్యామిలీ రచ్చ చూస్తే..