గోల్డ్ రేట్స్.. మీ నగరంలో ధరలు ఇవీ
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:44 AM
భారత్‌లోని వివిధ నగరాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేటు పెంపుపై కొంత అస్పష్టత నెలకొనడంతో ధరలు ఎగుడుదిగుడులకు లోనవుతున్నాయి (Gold, Silver Rates on 27, Nov, 2026). గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,24,810గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,14,410 వద్ద కదలాడుతోంది. కిలో వెండి రూ.1,64,900.
తెలంగాణలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
నిజామాబాద్ | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
ఖమ్మం | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
విశాఖపట్నం | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
అమరావతి | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
కాకినాడ | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
తిరుపతి | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,25,900 | ₹1,15,410 | ₹94,460 |
ముంబై | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
ఢిల్లీ | ₹1,24,960 | ₹1,14,560 | ₹93,760 |
కోల్‌కతా | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
బెంగళూరు | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
కేరళ | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
పుణె | ₹1,24,810 | ₹1,14,410 | ₹93,610 |
వడోదరా | ₹1,24,860 | ₹1,14,460 | ₹93,660 |
ఈ వార్తలనూ చదవండి:
అప్పుచేసి పండగ చేసుకున్నారు.. ఆర్‌బీఐ గణాంకాల్లో వెల్లడి
చంద్ర పునర్నియామకంపై బాంబే హైకోర్టుకు టాటా ట్రస్ట్‌లు