Share News

గ్లెన్‌మార్క్‌ సంతాన సాఫల్య ఔషధానికి ఎఫ్‌డీఏ ఆమోదం

ABN , Publish Date - Apr 10 , 2026 | 02:06 AM

సంతాన సాఫల్య చికిత్సలో ఉపయోగించే ప్రొజెస్టెరాన్‌ వెజైనల్‌ ఇన్స ర్ట్స్‌ (100 ఏంజీ) జెనరిక్‌ వెర్షన్‌ మార్కెటింగ్‌కు అమెరికన్‌ ఔషధ నియంత్రణ సంస్థ...

గ్లెన్‌మార్క్‌ సంతాన సాఫల్య ఔషధానికి ఎఫ్‌డీఏ ఆమోదం

న్యూఢిల్లీ: సంతాన సాఫల్య చికిత్సలో ఉపయోగించే ప్రొజెస్టెరాన్‌ వెజైనల్‌ ఇన్స ర్ట్స్‌ (100 ఏంజీ) జెనరిక్‌ వెర్షన్‌ మార్కెటింగ్‌కు అమెరికన్‌ ఔషధ నియంత్రణ సంస్థ (యూఎ్‌సఎ్‌ఫడీఏ) తుది అనుమతి లభించినట్టు ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్‌ ప్రకటించింది. ఫెర్రింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌కు చెంది న ‘ఎండోమెట్రిన్‌ ’ ఔషధానికి ఇది జెనరిక్‌ వెర్షన్‌. గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌ ద్వారా ఈ ఔషధాన్ని సంస్థ అమెరికాలో మార్కెటింగ్‌ చేయనున్నట్టు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెతన్యాహుపై స్వదేశంలో విమర్శలు..

ఏబీఎన్‌ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు

Updated Date - Apr 10 , 2026 | 02:06 AM