Share News

రూ.20,200 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు

ABN , Publish Date - Aug 03 , 2026 | 03:44 AM

వరుసగా నాలుగు నెలల పాటు భారత ఈక్విటీ మార్కెట్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ).. జూలైలో రూ.20,200 కోట్ల నికర పెట్టుబడులు...

రూ.20,200 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు

న్యూఢిల్లీ: వరుసగా నాలుగు నెలల పాటు భారత ఈక్విటీ మార్కెట్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ).. జూలైలో రూ.20,200 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. కార్పొరేట్‌ కంపెనీల బలమైన ఆర్థిక ఫలితాలు, ఆకర్షణీయ వాల్యూయేషన్లు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. సీడీఎ్‌సఎల్‌ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో ఎఫ్‌పీఐలు గరిష్ఠంగా రూ.1.17 లక్షల కోటు,్ల ఏప్రిల్‌లో రూ.60,847 కోట్లు, మే నెలలో రూ.32,963 కోట్లు, జూన్‌లో రూ.49,340 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 03:44 AM