Share News

ఫ్లెక్సీ-క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.50వేల కోట్లు

ABN , Publish Date - Sep 03 , 2026 | 03:53 AM

ఫ్లెక్సీ-క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి-జూలై...

ఫ్లెక్సీ-క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.50వేల కోట్లు

న్యూఢిల్లీ:ఫ్లెక్సీ-క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి-జూలై కాలంలో ఈ పథకాలు దాదాపు రూ.50,000 కోట్ల నికర పెట్టుబడులను ఆకర్షించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే పెట్టుబడులు 27ు పెరిగాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 03:53 AM