కార్ల కంపెనీలకు పండగల సీజన్ జోష్
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:03 AM
పండగల సీజన్ దేశంలోని కార్ల కంపెనీలకు బాగానే కలిసొచ్చింది. దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఈ కంపెనీల అమ్మకాలు...
న్యూఢిల్లీ: పండగల సీజన్ దేశంలోని కార్ల కంపెనీలకు బాగానే కలిసొచ్చింది. దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఈ కంపెనీల అమ్మకాలు ఐదు లక్షల యూనిట్లను మించిపోయాయి. ఈ సంఖ్య 5.25 లక్షల నుంచి 5.3 లక్షల వరకు ఉంటుందని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 నుంచి 15 శాతం ఎక్కువ.
ఈ వార్తలనూ చదవండి:
జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు..
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..