హైదరాబాద్‌లో ఎవర్‌నెక్స్ హెడ్‌క్వార్టర్
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:15 AM
గ్లోబల్ ఐటీ సేవల సంస్థ ఎవర్‌నెక్స్ తన భారత ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గ్లోబల్ ఐటీ సేవల సంస్థ ఎవర్‌నెక్స్ తన భారత ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. కీలకమైన ఐటీ మౌలిక సదుపాయాల నిర్వహణ, హార్డ్‌వేర్ లైఫ్‌సైకిల్స్ పొడిగింపు, ఐటీ వ్యయాల నియంత్రణవంటి సేవలను భారత సంస్థలకు అందించనుంది. హైదరాబాద్ కార్యాలయం దేశంలో అమ్మకాలు, కస్టమర్లతో సంబంధాలను నిర్వహించడానికి సెంట్రల్ హబ్‌గా పని చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్