Share News

Electra GreenTech: ఒలెక్ర్టా కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం

ABN , Publish Date - Jan 02 , 2026 | 02:10 AM

హైదరాబాద్‌ సమీపంలోని సీతారాంపూర్‌లో నిర్మిం చిన కొత్త ప్లాంట్‌లో విద్యుత్‌ బస్సుల తయారీని ప్రారంభించినట్టు ఒలెక్ర్టా గ్రీన్‌టెక్‌...

Electra GreenTech: ఒలెక్ర్టా కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం

హైదరాబాద్‌ సమీపంలోని సీతారాంపూర్‌లో నిర్మిం చిన కొత్త ప్లాంట్‌లో విద్యుత్‌ బస్సుల తయారీని ప్రారంభించినట్టు ఒలెక్ర్టా గ్రీన్‌టెక్‌ ప్రకటించింది. తొలి దశలో ఈ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2,500 బస్సులని, ఇది ప్లాంట్‌ మొత్తం సామర్థ్యంలో 50 శాతంతో సమానమని కంపెనీ రెగ్యులేటరీ సంస్థలకు పంపిన ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్‌ పూర్తిగా ఉత్పత్తి ప్రారంభించినట్టయితే మొత్తం సామర్థ్యం 5 వేలకు పెరుగుతుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా...

బేకింగ్ సోడా vs బేకింగ్ పౌడర్.. వీటిని ఎప్పుడు ఉపయోగించాలి

Updated Date - Jan 02 , 2026 | 02:26 AM