డాక్టర్ రెడ్డీస్, నెస్లే నుంచి సెలెవిడా జీఎల్‌పీ ప్లస్
ABN , Publish Date - May 08 , 2026 | 01:22 AM
మధుమేహం, ఊబకాయ పోషకాహార విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ డాక్టర్ రెడ్డీస్ అండ్ నెస్లే హెల్త్ సైన్స్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మధుమేహం, ఊబకాయ పోషకాహార విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ డాక్టర్ రెడ్డీస్ అండ్ నెస్లే హెల్త్ సైన్స్ లిమిటెడ్ ‘సెలెవిడా జీఎల్‌పీ ప్లస్’ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. దేశంలో టైప్2 డయాబెటిస్, ఒబేసిటీ నియంత్రణ కోసం ‘‘జీఎల్‌పీ-1/జీఐపీ థెరపీ’ తీసుకుంటున్న వారిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా దీనిని రూపొందించినట్టు కంపెనీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..