Share News

‘ధనత్రయోదశి’పై ఆశలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:22 AM

శుక్రవారం నాటి ధనత్రయోదశిపై నగల వ్యాపారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది ధనత్రయోదశితో పోలిస్తే ఈ సంవత్సరం అమ్మకాల పరిమాణం యథాతథంగా ఉన్నా...

‘ధనత్రయోదశి’పై ఆశలు

శుక్రవారం నాటి ధనత్రయోదశిపై నగల వ్యాపారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది ధనత్రయోదశితో పోలిస్తే ఈ సంవత్సరం అమ్మకాల పరిమాణం యథాతథంగా ఉన్నా.. విలువపరంగా అమ్మకాలు 25-30ు వరకు పెరుగుతాయని ఆశిస్తున్నట్టు జీజేసీ చైర్మన్‌ రాజేశ్‌ రోక్డే చెప్పారు.

కొనొచ్చా: పసిడి, వెండి ధరలు ప్రస్తుతం రేసు గుర్రాల్లా పరుగెడుతున్నాయి. గత రెండు మూడు రోజుల్లోనే వీటి ధర 7 నుంచి 8ు వరకు పెరిగింది. అయినా ఈ ఏడాది జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయిలతో పోలిస్తే పసిడి ధర 20%, వెండి ధర 52% తక్కువగా ఉంది. దీర్ఘకాలిక లాభాల కోసం చూసే మదుపరులు ప్రస్తుత ధరల వద్ద పొజిషన్లు తీసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ వార్తలూ చదవండి

ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం

Updated Date - Nov 06 , 2026 | 06:34 AM