Share News

సైయెంట్‌లో ఐఈఎస్‌ యూనిట్‌

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:47 AM

ప్రొడక్ట్‌ లైఫ్‌సైకిల్‌లో ఏఐ టెక్నాలజీ ఆధారిత వృద్ధిని వేగవంతం చేసేందుకు ఇంటిగ్రేటెడ్‌ బిజినెస్‌...

సైయెంట్‌లో ఐఈఎస్‌ యూనిట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రొడక్ట్‌ లైఫ్‌సైకిల్‌లో ఏఐ టెక్నాలజీ ఆధారిత వృద్ధిని వేగవంతం చేసేందుకు ఇంటిగ్రేటెడ్‌ బిజినెస్‌ యూనిట్‌ ‘ఇంటెలిజెన్స్‌ ఇంజనీరింగ్‌ సొల్యూషన్స్‌’ (ఐఈఎ్‌స)ను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన సైయెంట్‌ లిమిటెడ్‌ మంగళవారం ప్రకటించింది. అలాగే, ఈ కొత్త వ్యాపార యూనిట్‌కు మద్దతుగా కంపెనీ లైఫ్‌సైకిల్‌ ఇంజనీరింగ్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ సైయింజిన్‌ను సైతం లాంచ్‌ చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 12:47 AM