Share News

నేషనల్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలి సీఐఐ

ABN , Publish Date - Apr 20 , 2026 | 02:00 AM

రాష్ర్టాలన్నింటిలోనూ అమలులో ఉన్న భూ సంబంధిత నియంత్రణలను సంస్కరించి, అమలును పర్యవేక్షించడంతో...

నేషనల్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలి సీఐఐ

న్యూఢిల్లీ: రాష్ర్టాలన్నింటిలోనూ అమలులో ఉన్న భూ సంబంధిత నియంత్రణలను సంస్కరించి, అమలును పర్యవేక్షించడంతో పాటు వివాద పరిష్కార యంత్రాంగంగా కూడా నిలవగల వేదికగా నేషనల్‌ ఇండస్ర్టియల్‌ ల్యాండ్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఐఎల్‌సీ) ఏర్పాటు చేయాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతిపాదించింది. ఇది దేశవ్యాప్తంగా జీఎ్‌సటీ వ్యవస్థ వలె ఉండాలని సూచించింది. టాటా స్టీల్‌ ఎండీ టీవీ నరేంద్రన్‌ నాయకత్వంలోని బృందం తన నివేదికలో ఈ సూచనలు చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 02:00 AM