Share News

సీఐఐ ఏపీ చైర్మన్‌గా నరేంద్రకుమార్‌

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:27 AM

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్‌ చైర్మన్‌గా ఎస్‌ నరేంద్ర కుమార్‌ ఎన్నికయ్యారు...

సీఐఐ ఏపీ చైర్మన్‌గా నరేంద్రకుమార్‌

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్‌ చైర్మన్‌గా ఎస్‌ నరేంద్ర కుమార్‌ ఎన్నికయ్యారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈయన చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. నరేంద్ర ప్రస్తుతం ఎపెక్స్‌ సొల్యూషన్స్‌ ఈడీగా ఉన్నారు. కాగా శ్రవణ్‌ షిప్పింగ్‌ సర్వీసెస్‌ ఎండీ జీ సాంబశివరావు వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

ఈ వార్తలూ చదవండి:

ఈద్-ఉల్-ఫితర్.. నేడు బ్యాంకులకు సెలవు

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం

Updated Date - Mar 22 , 2026 | 04:27 AM