Share News

అమరావతిలో సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయం

ABN , Publish Date - May 05 , 2026 | 05:10 AM

అమరావతి నగరంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యాలయ భవన...

అమరావతిలో సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయం

తుళ్లూరు (ఆంధ్రజ్యోతి): అమరావతి నగరంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి సోమవారం నాడు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌బీసీసీ మధ్య ఒప్పందం కుదిరింది. సెంట్ర ల్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌ జోనల్‌ హెడ్‌ ఎం.పిచ్చయ్య సమక్షంలో విజయవాడ ప్రాంతీయ కార్యాలయ అధికారి ఈ. వెంకటేశ్వరావు, ఎన్‌బీసీసీ తరపున ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి. ఎస్‌రావు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇవి కూడా చదవండి..

బెంగాల్‌‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ

తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి

Updated Date - May 05 , 2026 | 05:11 AM