Share News

నాగ్‌పూర్‌లో కేర్‌ హాస్పిటల్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 01:59 AM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అత్యాధునిక వసతులతో కేర్‌ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. రూ.600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న...

నాగ్‌పూర్‌లో కేర్‌ హాస్పిటల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అత్యాధునిక వసతులతో కేర్‌ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. రూ.600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం క్వాలిటీ కేర్‌ ఇండియా లిమిటెడ్‌కు (క్యూసీఐఎల్‌).. మహా-మెట్రో అధికారులు ఎల్‌ఓఏ అందచేశారు. నాగ్‌పూర్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో భవిష్యత్తుకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాల ఏర్పాటుకు ఈ హాస్పిటల్‌ వీలు కల్పించనుంది. దీని ద్వారా 1500 పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 18 , 2026 | 01:59 AM