Share News

బడ్జెట్‌లో మూలధన లాభాల పన్ను మార్పులు..

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:24 AM

ఈక్విటీలపై మూలధన లాభాల పన్ను (క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌)కు సంబంధించిన వివిధ అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ...

బడ్జెట్‌లో మూలధన లాభాల పన్ను మార్పులు..

సీబీడీటీ చైర్మన్‌ రవి అగర్వాల్‌

న్యూఢిల్లీ: ఈక్విటీలపై మూలధన లాభాల పన్ను (క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌)కు సంబంధించిన వివిధ అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని, ఏవైనా మార్పులను ప్రతిపాదిస్తే 2027-28 బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌ రవి అగర్వాల్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

కనపడని డాక్టర్‌..ఏఐ

Updated Date - Nov 17 , 2026 | 05:24 AM