బొండాడ గ్రూప్ నుంచి ఎలక్ట్రిక్ టూ వీలర్లు
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:56 AM
హైదరాబాద్‌కు చెందిన బొండాడ గ్రూప్ మరిన్ని కొత్త వ్యాపారాల్లోకి విస్తరిస్తోంది. కొత్తగా ఎలక్ట్రిక్ ద్విచక్ర ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన బొండాడ గ్రూప్ మరిన్ని కొత్త వ్యాపారాల్లోకి విస్తరిస్తోంది. కొత్తగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించింది. తురగా మోటార్స్‌తో కలిసి బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఎట్‌పోల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.. ‘టీ1’ అనే ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ ద్విచక్ర వాహన బుకింగ్స్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ కూడా తీసుకువచ్చింది. వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
మళ్లీ 110 డాలర్లకు చేరువలో ముడి చమురు.. శాంతి ఒప్పందంపై అనిశ్చితే కారణం..
అమెరికన్ పిల్లలకు మస్క్ బంపరాఫర్