Share News

బొండాడకు రూ.1,154 కోట్ల ఆర్డరు

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:49 AM

రూ.1,153.93 కోట్ల విలువైన ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) కాంట్రాక్టును...

బొండాడకు రూ.1,154 కోట్ల ఆర్డరు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రూ.1,153.93 కోట్ల విలువైన ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) కాంట్రాక్టును దక్కించుకున్నట్లు హైదరాబాద్‌కు చెందిన బొండాడ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ మంగళవారం వెల్లడించింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో 270 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్‌ పీవీ ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించిన ఆర్డరు ఇది అని.. 6 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 12:49 AM