అరుధ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:15 AM
బంధన్ మ్యూచువల్ ఫండ్ స్పెషలైజ్డ్ ఇన్వె్‌స్టమెంట్ ఫండ్ (ఎస్‌ఐఎఫ్) అయిన అరుధ.. ఈక్విటీ లాంగ్ ఫండ్‌ను...
బంధన్ మ్యూచువల్ ఫండ్ స్పెషలైజ్డ్ ఇన్వె్‌స్టమెంట్ ఫండ్ (ఎస్‌ఐఎఫ్) అయిన అరుధ.. ఈక్విటీ లాంగ్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం ఈ ఫండ్ ప్రత్యేకత. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 18.
ఈ వార్తలూ చదవండి:
బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్
కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..