బజాజ్ లైఫ్ ఆపర్చునిటీస్ ఫండ్
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:12 AM
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్.. బజాజ్ లైఫ్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను ప్రారంభించింది. వృద్ధికి అపార అవకాశాలున్న...
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్.. బజాజ్ లైఫ్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను ప్రారంభించింది. వృద్ధికి అపార అవకాశాలున్న మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. బజాజ్ లైఫ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యూలిప్స్) కింద కూడా ఈ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 16.
ఈ వార్తలూ చదవండి:
బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్
కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..