Share News

బజాజ్‌ లైఫ్‌.. నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్‌

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:52 AM

బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. నిఫ్టీ 500 లో వొలాటెలిటీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది బజాజ్‌ లైఫ్‌ యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ (యూలిప్స్‌) కింద...

బజాజ్‌ లైఫ్‌.. నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్‌

బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. నిఫ్టీ 500 లో వొలాటెలిటీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది బజాజ్‌ లైఫ్‌ యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ (యూలిప్స్‌) కింద ఈ ఫండ్‌ అందుబాటులో ఉంటుంది. లైఫ్‌ కవరేజీతో పాటు సరైన పెట్టుబడి విధానాన్ని అందించటం ఈ పాలసీ ప్రత్యేకత. నిఫ్టీ 500లోని టాప్‌ 50 స్టాక్స్‌ను ఎంపిక చేసుకుని ఈ ఫండ్‌ పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్‌ ముగింపు తేదీ ఈ నెల 30.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 01:52 AM