బజాజ్ లైఫ్ బీఎస్ఈ ఇండెక్స్ ఫండ్
ABN , Publish Date - Feb 09 , 2026 | 05:02 AM
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న...
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న భారతీయ కంపెనీల్లో ఈ ఫండ్ పెట్టుడులు పెట్టనుంది. సంస్థ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్).. బజాజ్ లైఫ్ స్మార్ట్ వెల్త్ గోల్, సుప్రీమ్, గెయిన్ కింద ఈ ఫండ్ అందుబాటులో ఉంటుంది. జీవిత బీమా కవరేజీ, దీర్ఘకాలంలో సంపదను సృష్టించే విధంగా ఈ ఫండ్‌ను రూపొందించింది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 15.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..
సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు
Read Latest Telangana News And AP News