అవాంటెల్‌కు రూ.122 కోట్ల ఆర్డరు
ABN , Publish Date - Feb 12 , 2026 | 05:25 AM
ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) నుంచి రూ.122.58 కోట్ల ఆర్డరు...
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) నుంచి రూ.122.58 కోట్ల ఆర్డరు లభించిందని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అవాంటెల్ లిమిటెడ్ బుధవారం వెల్లడించింది. ఇది ఎస్/ఎక్స్ బ్యాండ్ విత్ కే బ్యాండ్ రెడీ ఫుల్ మోషన్ యాంటెన్నాల సరఫరాకు సంబంధించిన ఆర్డరు అని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్ డీల్‌పై రాహుల్ గాంధీ
మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్ ప్రశ్నల వర్షం