Share News

అరబిందో అస్తమా జనరిక్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:46 AM

హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా.. అమెరికాలో మరో జనరిక్‌ ఔషధాన్ని విడుదల చేయనుంది....

అరబిందో అస్తమా జనరిక్‌కు ఎఫ్‌డీఏ  ఆమోదం

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా.. అమెరికాలో మరో జనరిక్‌ ఔషధాన్ని విడుదల చేయనుంది. ఉబ్బసం(అస్తమా) వ్యాధితో బాధపడే వారి కోసం బెక్లోమెథాస్‌ ఒన్‌ డిప్రోపినేట్‌ హెచ్‌ఎ్‌ఫఏ ఇన్హలేషన్‌ ఏరోసోల్‌ ఔషధాన్ని జనరిక్‌ రూపంలో విడుదల చేయబోతోంది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఇందుకు ఆమోదం తెలిపింది. అమెరికాలోని అరబిందో ఫార్మా పూర్తి అనుబంధ సంస్థ అరోలైఫ్‌ ఫార్మా ఎల్‌ఎల్‌పీ ఈ ఔషధాన్ని అమెరికాలోనే ఉత్పత్తి చేసి మార్కెట్‌ చేయనుంది.

ఇవి కూడా చదవండి...

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 05:46 AM