అమెరికా మార్కెట్లోకి అరబిందో డెర్మటాలజీ ఔషధం
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:13 AM
అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ ఆక్రోటెక్ బయోఫార్మా ఇంక్..అమెరికా మార్కెట్లోకి డెర్మటాలజీ..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ ఆక్రోటెక్ బయోఫార్మా ఇంక్..అమెరికా మార్కెట్లోకి డెర్మటాలజీ ఆయింట్‌మెంట్ ‘అడెక్యూ’ విడుదల చేసింది. ఒట్సుకా ఫార్మా అభివృద్ధి చేసిన ఈ ఆయింట్‌మెంట్‌ను యూఎస్‌లో వాణిజ్యపరంగా విక్రయించేందుకు ఆక్రోటెక్ లైసెన్స్‌ను పొందింది.పెద్దలు, రెండేళ్లు దాటిన చిన్నారులు దీన్ని వినియోగించవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం యూటర్న్.. మరోసారి పెరిగిన ధరలు
‘జీ’ సుభాష్ చంద్ర రుణదాతలకు ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు