Share News

రూ.300 కోట్లతో హైదరాబాద్‌లో మరో యూనిట్‌

ABN , Publish Date - Jan 21 , 2026 | 02:05 AM

హైదరాబాద్‌ కేంద్రరగా ఉన్న అపోలో మైక్రో సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (ఏఎంఎ్‌సఎల్‌) విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ హార్డ్‌వేర్‌ పార్కు..

రూ.300 కోట్లతో హైదరాబాద్‌లో మరో యూనిట్‌

అపోలో మైక్రోసిస్టమ్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రరగా ఉన్న అపోలో మైక్రో సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (ఏఎంఎ్‌సఎల్‌) విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ హార్డ్‌వేర్‌ పార్కు ఫేజ్‌ 2లో కొత్త యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఎలకో్ట్రమెకానికల్‌ తయారీ యూనిట్‌లో సైనిక దళాలకు అవసరమైన వివధ అధునాతన ఆయుధ వ్యవస్థలను తయారు చేయబోతున్నట్టు తెలిపింది.

ఇవీ చదవండి:

భారత్ వృద్ధి రేటు 7.3 శాతం.. ఐఎమ్ఎఫ్ అంచనా

మార్కెట్‌ను ముంచిన టారిఫ్‌ భయాలు

Updated Date - Jan 21 , 2026 | 05:56 AM