Share News

ఏపీఎల్‌ అపోలో చేతికి టాటా స్టీల్‌ ట్యూబ్స్‌ అండ్‌ పైప్స్‌

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:13 AM

టాటా స్టీల్‌ తన స్టీల్‌ ట్యూబ్స్‌ అండ్‌ పైప్స్‌తో పాటు కలర్స్‌ వ్యాపారాలను ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌కు...

ఏపీఎల్‌ అపోలో చేతికి టాటా స్టీల్‌ ట్యూబ్స్‌ అండ్‌ పైప్స్‌

టాటా స్టీల్‌ కలర్స్‌ కూడా..

డీల్‌ విలువ రూ.28,000 కోట్లు

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ తన స్టీల్‌ ట్యూబ్స్‌ అండ్‌ పైప్స్‌తో పాటు కలర్స్‌ వ్యాపారాలను ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌కు రూ.28,000 కోట్లకు విక్రయించాలని నిర్ణయించింది.. ఆదివారం జరిగిన బోర్డు సమావేశంలో ఇందుకు సంబంధించి వేర్వేరు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. టాటా స్టీల్‌ ట్యూబ్స్‌ అండ్‌ పైప్స్‌ వ్యాపారాన్ని రూ.11,700 కోట్లకు, టాటా స్టీల్‌ కలర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (టీఎస్సీఎల్‌)లో వాటాను రూ.16,300 కోట్లకు విక్రయించేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు టాటా స్టీల్‌ ప్రకటించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 23 , 2026 | 03:13 AM